ETV Bharat / city

ఐదేళ్ల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది

ఓటేయడం అందరి బాధ్యత అంటోంది నేటితరం. ఓటు వేసే ప్రతి ఒక్కరు ఐదేళ్ల భవిష్యత్తును ఆలోచించాలని చెబుతున్నారు.

నోటుకు ఓటు వద్దు
author img

By

Published : Apr 10, 2019, 12:52 PM IST

రాజకీయాల్లో, ప్రజల్లో మార్పు రావాలంటున్నారు ఇప్పటి విద్యార్థులు. నోటుకో, మద్యం సీసాకో ఓటు అమ్ముకోవద్దంటున్నారు. ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతామని హెచ్చరిస్తున్నారు. ఐదేళ్ల భవిష్యత్తు ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోండి అంటున్న విద్యార్థులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.....

ఐదేళ్ల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది

ఇవీ చూడండి: పంతంగి టోల్​గేట్​ వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్​

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.