ETV Bharat / city

Scholarships: విద్యార్థుల స్కాలర్​షిప్​ దరఖాస్తు గడువు పొడిగింపు - scholarship application last date

రాష్ట్రంలోని అన్ని విభాగాల విద్యార్థులు స్కాలర్​షిప్​లు అప్లై చేసుకునేందుకు ఉన్న గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ- పాస్​ వెబ్​సైట్​లో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

Extension of application deadline for student scholarships

author img

By

Published : Sep 14, 2021, 6:04 PM IST

విద్యార్థులు ఉపకారవేతనాలకు దరఖాస్తు చేస్తుకునే గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం నమోదు చేసుకోవాల్సిన గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని విభాగాల విద్యార్థులు ఈ-పాస్ వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 21 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

2020-21 విద్యాసంవత్సరం ఉపకారవేతనాలకు గానూ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. కొత్త దరఖాస్తుల నమోదుతో పాటు రెన్యువల్​కు కూడా ఈ వెసులుబాటు వర్తించనుంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.