రాష్ట్రంలో బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు మే 19 చివరి తేదీగా నిర్ణయించింది. మే 30న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించగా.. సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనుంది.
ఇదీ చూడండి: