ETV Bharat / city

తుపానుగా బలపడనున్న వాయుగుండం.. వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా తీరం వెంబడి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

depression-strong-in-bay-of-bengal
వాయుగుండం.. వర్ష సూచన
author img

By

Published : May 16, 2020, 10:39 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం ఒడిశాలోని పారాదీప్​కు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యింది. ఇది సాయంత్రానికి తుపానుగా బలపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. దీని వలన కోస్తాంధ్ర, ఒడిశా తీరం వెంబడి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి: ఆర్టీసీలో 6 వేలమంది ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు ఔట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.