ETV Bharat / city

live video: దారుణ హత్యకు గురైన పాలబూత్ నిర్వాహకుడు

ఏపీలోని​ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పాలబూతు యజమాని సురేశ్‌ ప్రభు దారుణ హత్యకు గురయ్యారు. చిరంజీవి అనే వ్యక్తి రోడ్డుపై ఈడ్చుకుంటూ కొబ్బరిబోండాల కత్తితో నరికాడు.

author img

By

Published : Sep 18, 2021, 4:56 PM IST

murder
murder

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని మునసబువీధిలో పాలబూతు యజమానిని దారుణంగా హత్య చేశారు. సురేశ్‌ ప్రభును చిరంజీవి అనే వ్యక్తి నరికి చంపాడు. తాను ప్రేమిస్తున్న యువతిని.. సురేశ్‌ ప్రభు ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా.. చిరంజీవి అతనిపై దాడి చేశాడు. రోడ్డుపై ఈడ్చుకుంటూ కొబ్బరిబోండాల కత్తితో నరికాడు.

దారుణ హత్యకు గురైన పాలబూత్ నిర్వాహకుడు

తీవ్రంగా గాయపడిన సురేష్ ప్రభును.. 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని.. విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. హత్య చేసిన చిరంజీవి కోసం.. పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: Murder: వివాహితను వేధించాడని.. కొట్టి చంపి కాల్చేశారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.