సీఎం కేసీఆర్తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో వీరిద్దరు మధ్యాహ్న సమయంలో కలుసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, చాడ వెంకట్రెడ్డి కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇద్దరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక, రెవెన్యూ చట్టం నేపథ్యంలో ఇద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రెవెన్యూ చట్టంకు సంబంధించి చాడ వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు మెమోరాండం అందజేశారు.
సీఎం కేసీఆర్తో కలిసి భోజనం చేసిన చాడ వెంకటరెడ్డి
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కలవగా... ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు.
సీఎం కేసీఆర్తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో వీరిద్దరు మధ్యాహ్న సమయంలో కలుసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, చాడ వెంకట్రెడ్డి కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇద్దరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక, రెవెన్యూ చట్టం నేపథ్యంలో ఇద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రెవెన్యూ చట్టంకు సంబంధించి చాడ వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు మెమోరాండం అందజేశారు.
ఇదీ చూడండి: జేఈఈలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు