ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయనున్నారు. నిన్న సాయంత్రం ఆవిడ ఆసుపత్రిలో చేరగా.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వివిధ పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఆసుపత్రికి వచ్చి వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు, నేతలు ఉన్నారు.
ఇదీ చూడండి: KCR Hospitalised: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత