ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లరి నరేశ్​, యానాం ఎమ్మెల్యే - yanam mla malladi krishna rao in tirumala news

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు అల్లరి నరేశ్​, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

celebrities-in-tirumala-srivari-seva
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లరి నరేశ్​, యానాం ఎమ్మెల్యే
author img

By

Published : Mar 4, 2021, 10:54 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు అల్లరి నరేశ్, యానం శాసన సభ్యులు మల్లాడి కృష్ణారావు.. వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా త్వరలో జరగనున్న పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయబోనని మల్లాడి కృష్ణారావు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'ప్రతి కష్టానికో థాంక్స్​ చెప్పి.. గెలిచింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.