ETV Bharat / city

మార్కెట్​లో పండ్ల విక్రయాలపై మంత్రి ఆరా - పండ్ల మార్కెట్​ను సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి

లాక్​డౌన్​ కొనసాగుతున్నందున మార్కెట్​లో పండ్ల విక్రయ సరళిని మంత్రి నిరంజన్​ రెడ్డి పరిశీలించారు. మార్కెట్​లో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.

agriculture minister visit gaddi annaram fruit market
మార్కెట్​లో పండ్ల విక్రయాలపై మంత్రి ఆరా
author img

By

Published : Mar 31, 2020, 3:37 PM IST

కొత్తపేట్​లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్​ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్​నర్సింహగౌడ్​తో కలిసి పరిశీలించారు. పండ్ల విక్రయాలపై రైతులు, కమీషన్ ఏజెంట్లతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల సరఫరాల కింద పండ్ల అమ్మకాలు అనుమతించినందున ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.

మార్కెట్​లో పండ్ల విక్రయాలపై మంత్రి ఆరా

అనంతరం ఎల్బీనగర్​లో మార్కెటింగ్ శాఖ సంచాలకుల కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే సరకులు తాము కొనుగోలు చేయబోమంటూ పలువురు కమీషన్ ఏజెంట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.