ఏపీలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 2452కు చేరింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరులో ఒకరు మృతి చెందారు. వివిధ ఆస్పత్రుల నుంచి 41 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 718 చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి: సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్'