ETV Bharat / business

ఆధార్​ కార్డుతో యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు! ఇకపై ఏటీఎం కార్డు అవసరం లేదు!! - ఆధార్​తో యూపీఐ పిన్ సెట్ చేసుకోండిలా

How to Set up UPI PIN Using Aadhaar : మీకు ఈ విష‌యం తెలుసా? డెబిట్ కార్డు లేకుండా యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు! దీనికి ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది! మరి.. అది ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

How to Set up UPI PIN Using Aadhaar
How to Set up UPI PIN Using Aadhaar
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 4:47 PM IST

How to Set up UPI PIN Using Aadhaar Card? : నేటి ఆధునిక కాలంలో.. చాలా వరకు చెల్లింపున్నీ యూపీఐ యాప్స్ ద్వారానే జరిగిపోతున్నాయి. అయితే.. యూపీఐ యాప్స్ ఫోన్ పే(PhonePe), గూగుల్ పే(Google Pay), భీమ్ వంటి యూపీఐ యాప్స్.. యాక్టివేషన్ కోసం మాత్రం డెబిట్​కార్డు అవసరం తప్పనిసరి. కానీ.. ఇకపై డెబిట్ కార్డు లేకుండానే యాపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆధార్​తో ఎలా యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Setup UPI Pin with Aadhaar : డెబిట్​కార్డుతో యూపీఐ యాక్టివేషన్ ప్రక్రియతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతుండడంతో నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. చాలా మందికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. వారికి డెబిట్ కార్డు లేకపోవడంతో యూపీఐ యాప్స్ వాడడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో.. డెబిట్ కార్డు అవసరం లేకుండా ఆధార్ నంబర్​తో ఈజీగా మీ యూపీఐ పిన్ నంబర్ సెట్ చేసుకోవచ్చు. అయితే.. ఇందుకు ఆధార్(Aadhaar)​తో లింక్ చేసిన మొబైల్ నంబర్.. బ్యాంక్​ అకౌంట్​కు లింక్ చేసిన మొబైల్ నంబర్ ఒకటే అయి ఉండాలి. ఇప్పుడు మీరు యూపీఐకి యాడ్ చేయాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్.. మీ ఆధార్​తో లింక్ చేసి ఉండాలి.

How To Reverse UPI Transaction : యూపీఐ ద్వారా రాంగ్​ నంబర్​కు పేమెంట్​ చేశారా?.. వెనక్కు తీసుకోండిలా!

How to Set up UPI PIN with Aadhaar Number in Telugu :

మీ ఆధార్ నంబ‌ర్‌‌తోయూపీఐ పిన్ సెట్ చేసుకోండిలా..

  • మొదట మీ స్మార్ట్​ఫోన్​లో యాప్ స్టోర్ ఓపెన్ చేసి మీ బ్యాంక్ అధికారిక యూపీఐ కనుగొని దానిని డౌన్​లోడ్ చేసి.. ఇన్​స్టాల్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత యాప్​ను ఓపెన్ చేసి 'Register' or 'Sign Up'అనే ఆప్షన్​పై నొక్కాలి.
  • అప్పుడు మీ బ్యాంక్​లో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్​ను నమోదు చేయాలి. ఆపై ఫోన్ నంబర్​కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత అవసరమైన సమాచారాన్ని అందించడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్​ను యూపీఐ యాప్​నకు కనెక్ట్ చేయాలి.
  • అనంతరం యాప్​లో మీ ఆధారాలతో లాగిన్ అవ్వాలి.
  • ఆపై UPI servicesకి నావిగేట్ అయితే.. అక్కడ “UPI,” “Payments,” or “Transactions” అనే ఆప్షన్స్ ఉంటాయి.
  • ఆ తర్వాత UPI పిన్‌ని క్రియేట్ చేసుకునే ఆప్షన్​ను మీరు ఎంచుకోవాలి. అందుకు “Using Aadhaar Card” అనే పద్ధతిని సెలెక్ట్ చేసుకోవాలి.
  • అనంతరం మీ ఆధార్ కార్డులోని చివ‌రి ఆరు అంకెల‌ను న‌మోదు చేయాలి.
  • ఇప్పుడు ఆధార్‌తో అనుసంధానించబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • ఓటీపీ అక్కడ నమోదు చేయాలి. అనంతరం 4-6 అంకెల UPI పిన్‌ని సెట్ చేసుకోవాలి. దానిని నిర్ధారించడానికి మళ్లీ UPI పిన్‌ని మళ్లీ నమోదు చేయాలి.
  • మీరు UPI పిన్ నమోదు చేసిన తర్వాత.. మీ సెటప్​ కన్ఫార్మ్ అవుతుంది.
  • అంతే.. UPIతో సురక్షితమైన లావాదేవీలను ప్రారంభించవచ్చు.

How To Resolve Failed UPI Payments : యూపీఐ ట్రాన్సాక్షన్​ ఫెయిల్ అయ్యిందా?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

HDFC and ICICI Banks Starts UPI Now, Pay Later : 'యూపీఐ' వాడే వారికి గుడ్ న్యూస్.. అకౌంట్​లో డబ్బులు లేకున్నా చెల్లింపులకు ఓకే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.