ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా.. - దిల్లీలో పెట్రోల్ ధర

Gold Price Today: దేశంలో బంగారం స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పసిడి, వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

GOLD PRICE TODAY
బంగారం ధరలు
author img

By

Published : Apr 11, 2022, 11:39 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గింది. కిలో వెండి ధర మాత్రం రూ.275 పెరిగింది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,750 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,000 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,750 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,750 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,000 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,750గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,000 వద్ద కొనసాగుతోంది.

  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సు 1,944 డాలర్లు పలుకుతోంది. స్పాట్​ సిల్వర్​ ధర ఔన్సుకు 24.75 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా..: దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు కాస్త విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.
• ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
• వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
• హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

స్టాక్ మార్కెట్లు డీలా: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 400 పాయింట్లు కోల్పోయి 59,040 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం నష్టాల్లోనే ఉంది. 100 పాయింట్లు కోల్పోయి.. 17,680 వద్ద కొనసాగుతోంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇదీ చదవండి: ట్విట్టర్​ బోర్డ్​లో చేరేందుకు మస్క్ నో- నిరాశ్రయుల శిబిరంగా సంస్థ హెడ్​క్వార్టర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.