ETV Bharat / business

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్- ఆరోజే ప్రారంభం- వాటిపై సూపర్​ ఆఫర్స్​! - అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్

Amazon Great Republic Day Sale 2024 : పండగ సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్ టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్. అదిరిపోయే ఆఫర్లతో.. అతి త్వరలో ​అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Amazon Great Republic Day Sale 2024
Amazon Great Republic Day Sale 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 10:20 AM IST

Amazon Great Republic Day Sale 2024: ప్రముఖ ఇ కామర్స్​ సంస్థ అమెజాన్​ భారీ ఆఫర్లతో సేల్​కు సిద్ధమైంది. పండగ ఏదైనా ..కస్టమర్లను ఆకట్టుకుంటూ.. డిస్కౌంట్ల వర్షం కురిపిస్తూ.. బిజినెస్‌లో దూసుకుపోతున్న అమెజాన్ తాజాగా త్వరలో రానున్న రిపబ్లిక్ డే సందర్భంగా "అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్" తేదీలను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ ప్లాట్‌ఫాంలో షేర్‌ చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఆరోజే ప్రారంభం: ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈసారి కూడా రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందే సేల్​ను అమెజాన్​ ప్రారంభించనుంది. కాగా ఈ ఏడాది.. Amazon Great Republic Day sale 2024 జనవరి 13 మధ్యాహ్నం నుంచి మొదలవుతుందని అమెజాన్‌ తెలిపింది. ప్రైమ్‌ మెంబర్లకు 12 గంటలు ముందుగానే సేల్‌ మొదలుకానుంది. సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్‌లను ప్రైమ్‌ మెంబర్లు అందరి కంటే ముందుగా పొందొచ్చు. అలాగే.. ల్యాప్‌ట్యాప్‌, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్​ గురించి తెలుసా? మోసపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

ఆ కార్డు వారికి 10శాతం డిస్కౌంట్​: ఈ సేల్​లో మొబైల్‌ ఫోన్లు, ఫోన్‌ యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ ఇవ్వనుంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ కూడా పొందొచ్చని అమెజాన్‌ పేర్కొంది.

How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్​లైన్ ఫెస్టివల్​ ఆఫర్​లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..!

మొబైల్‌ ఆఫర్ల విషయానికొస్తే.. ఐఫోన్‌ 13ను ఈ సేల్‌లో తక్కువ ధరకే విక్రయించనుంది అమెజాన్​. దీని ఎమ్మార్పీ రూ.59,999 కాగా.. ప్రస్తుతం 52,999కే ఫోన్‌ లభిస్తోంది. సేల్‌లో మరింత తక్కువకే కొనుగోలు చేయొచ్చని అమెజాన్‌ తెలిపింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23, ఎస్‌ 23 ప్లస్‌ (Galaxy S23 Plus).. ఫోన్లను ప్రస్తుతం రూ.10వేల డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. సేల్‌ సమయంలో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌ పొందొచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3లైట్‌, మోటోరొలా రేజర్‌ 40 అల్ట్రా, ఐకూ 12, రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ 5జీ, శాంసంగ్‌ గెలాక్సీ ఏ34, రెడ్‌మీ ఐ 12, లావా బ్లేజ్‌ 5జీ, వన్‌ప్లస్‌ 11, ఐకూ Z7 Pro, హానర్ 90, వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. అయితే, వేటిపై ఎంతెంత డిస్కౌంట్‌ అనేది త్వరలో వెల్లడి కానుంది.

కొత్త ఏడాదిలో క్రెడిట్ కార్డ్ రూల్స్ ఛేంజ్​ - ఇకపై లాంజ్ యాక్సెస్​ కష్టమే!

ఇతర వాటిపై కూడా సూపర్​ ఆఫర్​: అంతే కాకుండా అమెజాన్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ వేర్​లను.. అందరికీ అందుబాటులో ఉండే ఉత్పత్తులతో వివిధ వర్గాల వారికి డిస్కౌంట్​ను అందిస్తూ సేల్స్ నిర్వహించనుంది. మరి ఇంకెందుకు లేట్​. మీరు కూడా మీకు నచ్చిన వాటిని కొని.. ఈ పండగను మరింత ఎంజాయ్​ చేయండి..

అమెజాన్ యూజర్లకు గుడ్​ న్యూస్​ - డబ్బులు లేకున్నా షాపింగ్ చేసే అవకాశం - ఎలా అంటే?

అమెజాన్​ ప్రైమ్​ Lite​ ప్లాన్​పై భారీ డిస్కౌంట్​ - మిగిలిన కంపెనీల ప్లాన్స్​ ఎలా ఉన్నాయంటే?

Amazon Pay Rupay Credit Card EMI Offer : అమెజాన్ పే యూజర్లకు గుడ్​ న్యూస్​.. ​రూపే క్రెడిట్​ కార్డ్​లపై ఈఎమ్​ఐ ఫెసిలిటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.