ETV Bharat / business

ఆంక్షల సడలింపుతో జోరు మీద మార్కెట్లు - nse index

లాక్​డౌన్​ సడలింపుల సానుకూల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 33,164 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 215 పాయింట్లు వృద్ధి చెంది 9,795 వద్ద ట్రేడవుతోంది.

stocks
లాక్​డౌన్ సడలింపులతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 1, 2020, 9:44 AM IST

Updated : Jun 1, 2020, 10:52 AM IST

లాక్​డౌన్ 5.0 సడలింపులతో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 33,164 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 215 పాయింట్లు వృద్ధి చెంది 9,795 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

అంతర్జాతీయంగా వ్యాపారాలు పునఃప్రారంభం కావడం, భారత్​లో జూన్ 8 నుంచి అన్​లాక్-1 అమలు చేయనుండటం కారణంగా మదుపరుల విశ్వాసం బలపడింది. సన్​ ఫార్మా మినహా 30 షేర్ల సూచీ సెన్సెక్స్​లో అన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు..

షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడిచమురు..

బ్యారెల్ ముడిచమురు ధర 0.66 శాతం క్షీణతతో 37.79గా ఉంది.

ఇదీ చూడండి: వాటాదార్లకు సలహాలిచ్చే రిలయన్స్‌ చాట్‌బాట్‌

Last Updated : Jun 1, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.