ETV Bharat / business

నాలుగోరోజూ నష్టాలే- సెన్సెక్స్​ 164 డౌన్ - స్టాక్​ మార్కెట్​ సమీక్ష

వరుసగా నాలుగో సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 164 పాయింట్లు తగ్గి 52,300 దిగువకు చేరింది. నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో.. 15,680 వద్ద స్థిరపడింది.

stocks closing update on 1st july
స్టాక్​ మార్కెట్ క్లోజింగ్​ ఫలితాలు
author img

By

Published : Jul 1, 2021, 3:40 PM IST

అంతర్జాతీయ బలహీనతల నేపథ్యంలో.. దేశీయ స్టాక్​ మార్కెట్లు గురువారం సెషన్​లో నష్టాలు చవిచూశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 164 పాయింట్ల నష్టంతో 52,318 వద్ద స్థిరపడింది. ఒకానొక సమయంలో 52,638 పాయింట్ల గరిష్ఠాన్ని తాకినా.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి దిగింది.

ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 15,680 వద్ద ముగిసింది.

స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేయడం వరుసగా ఇది వరుసగా నాలుగో సెషన్​. ఐటీ రంగంలో ఒడుదొడుకుల కారణంగా మార్కెట్లు నష్టాల్లో ముగిసినట్లు తెలుస్తోంది.

లాభాల్లో..

డాక్టర్​ రెడ్డీస్​, బజాబ్ ఆటో, టాటా మోటార్స్​, సన్​ ఫార్మా, ఆసియన్​ పెయింట్​, ఎన్​టీపీసీ.

నష్టాల్లో..

నెస్లే ఇండియా, యాక్సిక్​ బ్యాంకు, టీసీఎస్​, టాటా స్టీల్​, భారతీ ఎయిర్​టెల్​

ఇదీ చూడండి: ఉద్యోగం చేయకుండానే లక్షల జీతం.. ఎలా?

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: బ్యాంకులపై బాకీల భారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.