ETV Bharat / business

మూడో త్రైమాసికంలో రిలయన్స్ లాభం 13.5 శాతం వృద్ధి - రిలయన్స్ లాభాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 13 శాతం పెరిగింది. 2019-20 క్యూ3లో రూ.11,640 కోట్ల నికర లాభాన్ని గడించింది సంస్థ.

ril
రిలయన్స్
author img

By

Published : Jan 17, 2020, 8:06 PM IST

Updated : Jan 17, 2020, 9:26 PM IST

ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది.

2019 డిసెంబర్​ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.11,640 కోట్ల ఏకీకృత నికర లాభం గడించినట్లు రిలయన్స్ ప్రకటించింది. 2018 అదే సమయంలో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.10,251 కోట్లుగా ఉండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం క్యూ3తో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిలయన్స్ నికర లాభం 13.5 శాతం పెరిగింది. సంస్థ ఆదాయం 1.4 శాతం మేర తగ్గి..రూ. 168,858 కోట్లకు చేరింది.

జియో ధన్​ ధనాధన్​

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన టెలికాం విభాగం జియో.. 2019-20 క్యూ3లో భారీ లాభాలు ఆర్జించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,350 కోట్ల స్టాండ్‌లోన్‌ నికర లాభం ప్రకటించింది జియో. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 831 కోట్లుగా ఉంది.

2019 అక్టోబర్​-డిసెంబర్​ కాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 28.3 శాతం పెరిగి రూ.13,968 కోట్లుగా నమోదైనట్లు జియో ప్రకటించింది. 2018 ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.10,884 కోట్లుగా ఉంది.

2019 డిసెంబర్‌ 31 నాటికి జియో ఖాతాదారుల సంఖ్య.. 2018 ఇదే సమయంతో పోలిస్తే 32.1 శాతం పెరిగి 37 కోట్లకు చేరినట్లు జియో వెల్లడించింది. 2019-20 మూడో త్రైమాసికంలో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.128.4గా ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:లక్ష కోట్ల డాలర్లకు 'ఆల్ఫాబెట్' మార్కెట్ విలువ

Intro:Body:

Guwahati: Sports is always known for unearthing compelling stories of athletes. One such story was revealed at Khelo India Youth Games. A mother of three children from Assam, Poornima Mondol has produced three athletes in three different sports for the state. All three of them -- Sujit Mondol (kho kho), Pradip Mondol (hockey) and Mallvika Mondol (football) -- are representing their state at the ongoing third edition of the Khelo India Youth Games in Guwahati.

Switching multiple jobs in her life, the determined Poornima provided all the necessary financial support to help her children attain success in sport.

"I have had multiple jobs in my life. I worked in a school for sometime before leaving it because the salary was very low. Then I opened a shop, which unfortunately didn't garner revenue. Now, I am hoping to get a job at a school again. My husband is a carpenter. His job was giving us a good income at one point, but now he doesn't get as much work as he used to get before, so it's a little difficult for us," said Poornima.

Poornima said that she faced financial trouble when her children had just started to take up sports.

"In the beginning, I faced a lot of trouble while providing sporting equipment for my children. But now, when they win in tournaments, they receive some money which has eased me a bit. Now, they earn enough to provide for themselves as well," said the proud mother.

When quizzed about why she asked her children to take up sports, Poornima said that sports was the best way to keep her children occupied.

Conclusion:
Last Updated : Jan 17, 2020, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.