ETV Bharat / business

'5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం కష్టమే కానీ.. అసాధ్యం కాదు' - central minister nitin gadkari

భారత్​ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలని నిర్దేశించుకున్న లక్ష్యం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దిగుమతులు తగ్గించి, దేశీయ ఉత్పత్తి పెంచితే ఈ బృహత్తర లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.

The 5 trillion dollor econony goal is difficult but not impossible: nitin gadkari
5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం కష్టమే కానీ అసాధ్యం కాదు
author img

By

Published : Jan 19, 2020, 8:30 AM IST

2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని పెట్టుకున్న లక్ష్యం కష్టమే అయినప్పటికీ అసాధ్యమైనది మాత్రం కాదని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై తక్కువ ఆధారపడటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించొచ్చని అన్నారు.

బలమైన సంకల్పంతో

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ 29వ అంతర్జాతీయ సదస్సులో నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ‘ఏ లక్ష్యాన్నయినా సాధించాలంటే బలమైన రాజకీయ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పాన్ని వ్యక్తపరుస్తూ ప్రధాని మోదీ మనకు 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా నిర్దేశించారు. ఆ లక్ష్యం కష్టమే కావొచ్చు.. కానీ అసాధ్యం కాదు. మన దేశానికి ఎన్నో వనరులు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం కూడా ఉంది. వాటిని పక్కనబెట్టి మనం ఏటా వేలకోట్లను మందులు, వైద్య పరికరాలు, బొగ్గు, రాగి వంటి వాటి దిగుమతులపై ఖర్చు చేస్తున్నాం. అలా కాకుండా దిగుమతులను తగ్గించుకుని దేశీయ ఉత్పత్తిని పెంచుకుంటే 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకోగలం’ అని చెప్పుకొచ్చారు.

సవాళ్లను ఎదుర్కొంటాం

ప్రస్తుత ఆర్థిక మందగమనాన్ని ప్రస్తావిస్తూ.. ‘ప్రపంచంలోనే మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కానీ ఒక్కోసారి సవాళ్లు తప్పవు. అందుకు కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కావొచ్చు. లేదా డిమాండ్‌, సప్లయ్‌ మధ్య వచ్చిన తేడా కావొచ్చు. అయితే ఇబ్బందులను, సవాళ్లను నేటి యువతరం అవకాశాలుగా మలుచుకుని భారత్‌ను అభివృద్ధి పథాన నడిపిస్తుందని’ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కిరణ్‌ మజుందార్‌ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం

Intro:Body:

Hyderabad: Here are the big sports events lined up for Sunday (January 19) that comprise action from the third and final ODI between India and Australia and English Premier League.

(All timings in IST)

3:30 am (Cricket - 2nd T20I)

West Indies vs Ireland

3:30 am (Cricket - 2nd One-day Warm up game)

New Zealand XI vs India A

1:30 pm (Cricket - 3rd ODI)

India vs Australia

1:30 pm (Cricket - 3rd Test, Day 4)

South Africa vs England

1:30 pm (Cricket - 1st Test, Day 1)

Zimbabwe vs Sri Lanka

1:30 pm (Cricket - ICC Under-19 World Cup)

Pakistan vs Scotland

India vs Sri Lanka

5:00 pm (Hockey - FIH Pro League)

India vs Netherlands

5:00 pm (Football - I-League)

Mohun Bagan vs East Bengal

7:15 pm (Football - I-League)

Churchill Brothers vs TRAU

7:30 pm (Football - Indian Super League)

Jamshedpur vs Kerela Blasters

10:00 pm (Football - Premier League)

Liverpool vs Manchester United

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.