ETV Bharat / business

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సన్​ఫార్మా 2 శాతం జంప్

stock markets live updates
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Sep 15, 2020, 9:30 AM IST

Updated : Sep 15, 2020, 12:28 PM IST

12:13 September 15

లాభాల్లో స్థిరంగా..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్లకుపైగా లాభంతో 38,932 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా బలపడి 11,492 వద్ద కొనసాగుతోంది. 

అంతర్జాతీయ సానుకూలతలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు లాభాలకు దన్నుగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

  • సన్​ఫార్మా, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఐటీసీ, మారుతీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:55 September 15

లాభాల్లో స్టాక్​మార్కెట్లు.. 11,500కు చేరువలో నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 170 పాయింట్లకుపైగా బలపడి 38,930 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభంతో 11,492 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

  • సన్​ఫార్మా(2 శాతం), టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ, ఎం&ఎం షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ బజాజ్ ఆటో, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Sep 15, 2020, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.