ETV Bharat / business

ప్రపంచ దిగ్గజ  బ్యాటరీ సంస్థ.. ఇప్పుడు రిలయన్స్​ సొంతం - రిలయన్స్​ ఇండస్ట్రీస్​

Reliance latest news: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్​ ఇండస్ట్రీస్​.. మరో వ్యూహాత్మక, భారీ ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిటన్​కు చెందిన ఫారాడియన్​ అనే బ్యాటరీ తయారీ సంస్థను కొనుగోలు చేసింది.

Reliance buys British battery firm for GBP 100 mn
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ సంస్థ.. ఇప్పుడు రిలయన్స్​ సొంతం
author img

By

Published : Dec 31, 2021, 11:18 AM IST

Updated : Dec 31, 2021, 11:45 AM IST

Reliance buys British battery firm: బ్రిటన్​లోని బ్యాటరీ సంస్థ ఫారాడియన్​ను రిలయన్స్​ ఇండస్ట్రీస్​ కొనుగోలు చేసింది. జీబీపీ 100 మిలియన్లకు ఈ ఒప్పందం కుదిరింది. రిలయన్స్​ క్లీన్​ ఎనర్జీ పోర్ట్​ఫోలియాకు ఇది అదనపు బలాన్ని ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రిలయన్స్​కు చెందిన ఆర్​ఎన్​ఈఎస్​ఎల్​(రిలయన్స్​ న్యూ ఎనర్జీ సోలార్​ లిమిటెడ్​).. ఫారాడియన్​లోని 100శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ వృద్ధికి.. మరో జీబీపీ 25మిలియన్​ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రిలయన్స్​ స్పష్టం చేసింది.

బ్యాటరీ సాంకేతికతలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఫారాడియన్​ ఒకటి. సోడియం- ఐయాన్​ బ్యాటరీ టెక్నాలజీకి ఈ సంస్థ వద్ద పేటెంట్​ ఉంది.

ఇదీ చూడండి:- త్వరలోనే రిలయన్స్​లో పగ్గాల మార్పు!

Last Updated : Dec 31, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.