ETV Bharat / business

ఓలా, ఉబర్​ షేర్​ రైడ్​ బంద్​... కరోనానే కారణం! - corona virus

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రముఖ క్యాబ్​ సర్వీస్​ సంస్థ ఓలా.. తమ షేర్​ రైడ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మైక్రో, మినీ, తదితర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగనున్నట్లు పేర్కొంది.

Ola temporary suspends share rides.. due to corona effect
ఓలా షేర్​ రైడ్​ బంద్​... కరోనానే కారణం!
author img

By

Published : Mar 21, 2020, 6:54 AM IST

కరోనా ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకు 10వేలమందికి పైగా వైరస్​ బారిన పడి మరణించారు. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రముఖ క్యాబ్​ సర్వీస్​ సంస్థ ఓలా.. తమ షేర్​ రైడ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

కోవిడ్​-19 ను అరికట్టేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. తదుపరి నోటీసు వచ్చే వరకు ఓలా షేర్​ రైడ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం.

ఓలా కంపెనీ ప్రకటన

కస్టమర్లకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు ఓలా షేర్​ను ప్రవేశపెట్టింది సంస్థ. అయితే మైక్రో, మినీ, అద్దె, అవుట్​ స్టేషన్​ సర్వీస్​ రైడ్​లను మాత్రం అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కరోనా దెబ్బతో భారీగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.