ETV Bharat / business

ఏఎంజీ సెగ్మెంట్​లో బెంజ్​ 12వ మోడల్​.. ధర ఎంతంటే?

భారత మార్కెట్లోకి ఏఎంజీ సెగ్మెంట్​లో 12వ మోడల్​ను (AMG GLE 63 S 4MATIC) సోమవారం విడుదల చేసింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్​ బెంజ్​. ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ యమహా సరికొత్త బైక్​ను (Monster Energy Yamaha MotoGP)మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు, ఫీచర్ల విశేషాలు ఇలా ఉన్నాయి.

Benz new car Yamaha new bike
బెంజ్​ కొత్తకారు, యమహా అదిరే బైక్​
author img

By

Published : Aug 23, 2021, 7:43 PM IST

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్​ బెంజ్​ సరికొత్త కారును (AMG GLE 63 S 4MATIC) భారత మార్కెట్లోకి సోమవారం విడుదల చేసింది. ఏఎంజీ సీఎల్​ఈ 63 ఎస్ 4 మేటిక్​+ కూపే పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కార్​ ధరను (ఎక్స్​ షోరూమ్​) రూ.2.07 కోట్లుగా నిర్ణయించింది.

AMG GLE 63 S 4MATIC+ Coupe look
ఏఎంజీ సీఎల్​ఈ 63 ఎస్ 4 మేటిక్​+ కూపే లుక్​

ఏఎంజీ సెగ్మెంట్​లో భారత్​లోకి విడుదలైన 12వ మోడల్ ఇది.

AMG GLE 63 S 4MATIC+ Coupe side look
ఏఎంజీ సీఎల్​ఈ 63 ఎస్ 4 మేటిక్​+ కూపే సైడ్​ లుక్​

కొత్త కారు ఫీచర్లు

  • 4 లీటర్​ ఇంజిన్​
  • 612 హెచ్​పీల శక్తిని విడుదల చేసే సామర్థ్యం
    AMG GLE 63 S 4MATIC+ Coupe interior
    ఏఎంజీ సీఎల్​ఈ 63 ఎస్ 4 మేటిక్​+ కూపే ఇంటీరియర్​
  • 48-వోల్ట్​ హైబ్రీడ్​ సిస్టమ్​తో కూడా ఇందులో ఉంది. ఇది అదనంగా 22 హెచ్​పీ శక్తిని విడుదల చేస్తుంది.
    seating in AMG GLE 63 S 4MATIC+ Coupe
    సీటిగ్​ ఇలా
  • 1-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.8 సెకన్లలో అందుకునే సామర్థ్యం
  • కారు గరిష్ఠ వేగం గంటకు 280 కిలో మీటర్లు

యమహా నుంచి కొత్త బైక్​..

ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఇండియా యమహా మోటర్స్​.. మరో కొత్త బైక్​ను విడుదల చేసింది. ఎంటీ-​15 ఇన్​స్పైర్​ ఎడిషన్​ కింద.. మోన్​స్టర్​ ఎనర్జీ యమహా మోటో జీపీ పేరుతో(Monster Energy Yamaha MotoGP)ఈ బైక్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను (దిల్లీ ఎక్స్​ షోరూం ధర) రూ.1.48 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ.

Yamaha launches MT-15
యమహా కొత్త బైక్ లుక్​

ప్రత్యేకతలు..

  • 155 సీసీ ఇంజిన్​
  • లిక్విడ్​ కూల్డ్​ 4 స్ట్రోక్​, 4-వాల్వ్​ ఇంజిన్ టైప్​
  • 18.5 పీఎస్​ వంద్ద 10 వేల ఆర్​పీఎం
  • 8,500 ఆర్​పీఎం వద్ద 13.9 ఎన్​ఎం టార్క్​ విడుదల చేసే సామర్థ్యం
  • 6 స్పీడ్ ట్రాన్స్​మిషన్​
  • సింగిల్​ ఛానెల్ ఏబీఎస్
  • ఎల్​సీడీ ఇన్​స్ట్రో మీటర్​

బై ఫంక్ఛువల్​ ఎల్​ఈడీ హెడ్​లైట్ సహా మరెన్నో ఇతర ఫీచర్లను ఇందులో పొందుపరిచింది యమహా.

ఇదీ చదవండి: వొడా-ఐడియాకు 43 లక్షల యూజర్లు గుడ్​బై- జియోకు జై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.