తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనానికి భక్తులు 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సుమారు 8 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. నిన్న శ్రీవారిని 93 వేల 437 మంది భక్తులు దర్శించుకున్నారు. 33వేల 248 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2కోట్ల 47లక్షలుగా నమోదైంది.
ఇది కూడా చదవండి.