ETV Bharat / briefs

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీ

వరంగల్​ అర్బన్​ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు విజయోత్సాహంతో మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

author img

By

Published : Jun 4, 2019, 6:04 PM IST

విజయోత్సవ ర్యాలీ

వరంగల్​ అర్బన్​ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు విజయోత్సాహంతో మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని, గెలుపొందిన వారిని భుజాలపై మోస్తూ సంతోషాల్ని ఆస్వాదించారు. మడికొండలోని గురుకుల పాఠశాల, రాంపూర్​లోని వీఎమ్మార్​ పాలిటెక్నిక్​ కళాశాలలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని భీమదేవరపల్లి, హసన్పర్తి, కమలాపుర్, ఎల్కతుర్తి, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలకు చెందిన ఓట్లను ఇక్కడ లెక్కించారు.

Intro:TG_WGL_13_04_MPTC_ZPTC_VIJAYOSTHAVA_SAMBARALU_AV_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లాలో ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు విజయోత్సాహంతో మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని, గెలిచిన అభ్యర్థులను భుజంపై మోస్తూ విజయం తాలూకు ఆనందాలను ఆస్వాదిస్తున్నారు. మడికొండలోని గురుకుల పాఠశాల, రాంపూర్ లోని వీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని భీమదేవరపల్లి, హసన్పర్తి, కమలాపుర్, ఎల్కతుర్తి, ధర్మసాగర్, వేలేరు, అయినవోలు మండలాలకు సంబంధించి ఏడు మండలాల ఎన్నికల ఫలితాలను ఇక్కడ లెక్కించారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.