ETV Bharat / briefs

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ - mlc]

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్గొండ, రంగారెడ్డి, వరంగల్​ ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్
author img

By

Published : May 31, 2019, 11:55 AM IST

Updated : May 31, 2019, 12:08 PM IST

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు నల్గొండ జిల్లాలో 18.69 , రంగారెడ్డి జిల్లాలో 8.4, వరంగల్ జిల్లాలో 3 శాతం పోలింగ్​ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. జూన్​ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇదీ చూడండి : పదకొండు పార్టీలకు విప్... ధిక్కరిస్తే ఔట్​

Intro:Tg_wgl_02_31_mlc_ennikala_poling_bytes_c5

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి క్యాంప్ నుంచి నేరుగా బస్సు ద్వారా వచ్చిన ఎం పి టి సి జెడ్పీటిసిలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 902 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం పరి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు టిఆర్ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి బరిలో నిలవగా ముగ్గురు మంత్రులు పోటీపడుతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేయడం చాలా ఆనందంగా ఉందని ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు తెలిపారు రు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఇ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ పేర్కొన్నారూ....బైట్స్
సంజయ్, జెడ్పీతీసి
లీలావతి, ఎంపీటీసీ
బాండ ప్రకాష్, రాజ్య సభ సభ్యుడు.

Conclusion:mlc ennikala poling
Last Updated : May 31, 2019, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.