ETV Bharat / briefs

బాబుమోహన్ కంటతడి

కోడి రామకృష్ణ మృతిపై నటుడు బాబూమోహన్​ శోకసంద్రంలో మునిగిపోయారు. తనకు సినీ జీవితం ఇచ్చారని కన్నీటిపర్యంతం అయ్యారు.

బాబూమోహన్
author img

By

Published : Feb 22, 2019, 9:12 PM IST

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తనకు నటుడిగా మరో జన్మనిచ్చారని నటుడు బాబూమోహన్​ కన్నీటి పర్యంతమయ్యారు. చేయిపట్టి నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. గురువుగారి మరణవార్తను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని బాబుమోహన్ అన్నారు.

బాబూమోహన్

ఇవీచదవండి:పరిశోధనలో ముందున్నాం..

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తనకు నటుడిగా మరో జన్మనిచ్చారని నటుడు బాబూమోహన్​ కన్నీటి పర్యంతమయ్యారు. చేయిపట్టి నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. గురువుగారి మరణవార్తను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని బాబుమోహన్ అన్నారు.

బాబూమోహన్

ఇవీచదవండి:పరిశోధనలో ముందున్నాం..

Intro:TG_NLG_81_22_Government_Digital_Current_bill_PKG_c11

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో విద్యాలయాలు దేవాలయాల తో సమానం ఇక్కడ నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలకు దీటుగా డిజిటల్ కంప్యూటర్ తరగతులు బోధించేలా ప్రస్తుతం ఏర్పాటుచేసిన నిర్వహణ వ్యయం విద్యుత్ బిల్లులు సకాలంలో మంజూరు చేయక పోతుండగా కంప్యూటర్లు డిజిటల్ సామాగ్రి అటకెక్కి పోతున్నాయి.

వివరాలలోకి వెళితే 2018 జూన్ లో విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఒక్కపైసా నిర్వహణ నిధులు మంజూరు చేయలేదు గతంలో సర్వ శిక్ష అభియాన్ మాధ్యమిక శిక్ష అభియాన్ నిధుల కింద పాఠశాలలకు ఏడాదికి నిర్వహణ వ్యయం మంజూరు చేసేవారు ప్రాథమిక పాఠశాలకు రూ 10 వేలు ప్రాథమికోన్నత పాఠశాలలకు 17 వేల రూపాయలు ఇచ్చేవారు ఈ నిధులతో పాఠశాలలో తెల్ల కాగితాలు స్టేషనరీ విద్యుత్ బిల్లులు విద్యుత్ సామాగ్రి మరమ్మత్తులు టి ఎల్ ఎం సామాగ్రి పాఠశాలలో కార్యక్రమాల నిర్వహణ చేపట్టేవారు ఈ ఏడాది అన్ని పథకాలను ఓకే గొడుగు కిందకు చేర్చి కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష పేరుతో నిధులు కేటాయించాలని నిర్ణయించారు కేంద్రం రూ. 360 కోట్లు తన వాటా నిధులు విడుదల చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండగా సమస్య తలెత్తింది.

సమగ్ర శిక్ష కింద పాఠశాలలకు వచ్చే నిధులు:

విద్యార్థుల సంఖ్య. నిధులు

50 రూ. 10 వేలు
51-100 లోపు రూ.25వేలు
101-200లోపు రూ.40వేలు
201-500లోపు రూ.50వేలు
500 కన్నా ఎక్కువ రూ.60వేలు


ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది చివరకు వచ్చినప్పటికీ ఒక్కపైసా నిర్వహణ వ్యయం మంజూరు చేయలేదు పాఠశాలల్లో డిజిటల్ తరగతుల బోధనకు విద్యుత్ భారీగా వినియోగిస్తున్నందున బిల్లులు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి విద్యుత్ మీటర్లు సైతం కమర్షియల్( వాణిజ్య) విభాగం కింద కేటాయిస్తున్న గా బిల్లులు అధికంగా వస్తున్నాయి బిల్లులు బకాయిలు ఉండగా వీటిని చెల్లించక పోగా గ్రామాలు పట్టణాలలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు. చాలా గ్రామాలలో పాఠశాల సిబ్బంది విద్యుత్తు బిల్లులు చెల్లించుకుని విద్యుత్తు నిలిచిపోకుండా చూడాల్సిన దుస్థితి నెలకొంది విద్యా సంవత్సరం ముగుస్తున్న ప్పటికీ నిర్వహణ నిధులు మంజూరు కాని తీరుపై ఉపాధ్యాయులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్వహణ వ్యయం నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి:

పాఠశాలలు. సూర్యాపేట. నల్లగొండ. యాదగిరిగుట్ట

ప్రాథమిక. 698 1200 466
ప్రాథమికోన్నత. 79 303 63
ఉన్నత. 239 540 156

విద్యార్థులు. 1,39,942 2,36,833 57,958



బైట్........ ప్రధాన ఉపాధ్యాయుడు శ్యాంసుందర్ రెడ్డి
మండల విద్య అధికారి బాలాజీ నాయక్.






Body:నల్లగొండ జిల్లా


Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.