ETV Bharat / briefs

హింస ద్వారా సాధించేదేమీ ఉండదు: కిషన్​రెడ్డి

హైదరాబాద్​ కాచిగూడలోని రాజ్​మొహల్లా, విఠల్​వాడీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. మహాత్మాగాంధీ ఆలోచనా విధానాలతోనే తమ ప్రభుత్వం నడుస్తోందని... ఉగ్రవాదాన్ని, హింసను సహించమని ఆయన తెలిపారు.

కిషన్​రెడ్డి పాదయాత్ర
author img

By

Published : Jun 16, 2019, 12:06 PM IST

Updated : Jun 16, 2019, 12:19 PM IST

మహాత్మాగాంధీ, అంబేడ్కర్​ ఆలోచనావిధానంతో తమ ప్రభుత్వం నడుస్తోందని... హింసను వదిలిపెట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​ కాచిగూడలోని రాజ్​మొహల్లా, విఠల్​వాడీలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విఠల్​వాడీలోని అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తుపాకులు, హింస ద్వారా సాధించేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్​ పోలీసులపై రాళ్లు రువ్వడం, పాకిస్థాన్​కు అనుకూలంగా నినాదాలు మన దేశంలో వినబడకూడదని యువతకు విజ్ఞప్తి చేశారు.

కిషన్​రెడ్డి పాదయాత్ర

ఇదీ చదవండిః 'తెలుగు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు కావాలి'

sample description
Last Updated : Jun 16, 2019, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.