ETV Bharat / briefs

ఉత్తీర్ణులు కాని విద్యార్థులు దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదు

ఇంటర్​ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు రీవెరిఫికేషన్​, రీకౌంటింగ్​ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి తెలిపారు. అందరి జవాబుపత్రాలు ఉచితంగా రీవెరిఫికేషన్​​ చేస్తామని ప్రకటించారు.

author img

By

Published : Apr 25, 2019, 4:14 PM IST

వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు

ఇంటర్​ ఫలితాల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు రీవెరిఫికేషన్​, రీకౌంటింగ్​ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఇంటర్మీడియట్​ బోర్డు ప్రకటించింది. అందరి జవాబు పత్రాలు ఉచితంగా రీవెరిఫికేషన్​ చేయనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​ రెడ్డి వెల్లడించారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే జవాబుపత్రాలు ఇవ్వలేమని తెలిపారు. మే 16 నుంచి జరగాల్సిన అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షలు కొన్నిరోజులు వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించారు.

వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు

ఇవీ చూడండి: ఇంటర్​ ఫలితాల అవకతవకలపై కోదండరాం ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.