ETV Bharat / briefs

బాలీవుడ్​లోనూ తోడల్లుళ్ల నవ్వుల హంగామా - దిల్ రాజ్

విక్టరీ వెంకటేశ్,  వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన 'ఎఫ్2' హిందీలో రీమేక్ కానుంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్​తో కలిసి దిల్ రాజ్.. ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

బాలీవుడ్​లో రీమేక్ కానున్న ఎఫ్2 సినిమా
author img

By

Published : Mar 29, 2019, 4:25 PM IST

ఈ ఏడాది ఆరంభంలోనే టాలీవుడ్​లో ఘన విజయం సాధించిన చిత్రం "ఎఫ్‌ 2". వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులకు నవ్వులు పంచిందీ సినిమా. బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

taran adarsh tweet
ట్విీట్ చేసిన తరణ్ ఆదర్శ్

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు హిందీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. దిల్‌రాజు - బోనీ కపూర్‌ సంయుక్తంగా హిందీలో పునర్ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్. ఈ రీమేక్‌కు అనీస్‌ బాజ్మీ దర్శకత్వం వహించనున్నారు.

ఇవీ చదవండి:

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
RAPPLER HAND OUT - AP CLIENTS ONLY
Manila - 29 March 2019
1. Rappler CEO Maria Ressa being escorted by police upon arrival at Manila airport
2. Police woman escorting Ressa inside police van
3. Ressa waving to journalists from inside van
4. Various of police van leaving
STORYLINE:
The head of a Philippine online news site, among media agencies deemed critical of President Rodrigo Duterte, was arrested again Friday, this time over an alleged investment violation.
Rappler Inc. reported that its CEO and executive editor, Maria Ressa, was served a warrant by the police after arriving at Manila's international airport Friday and was taken to a regional trial court to post bail.
Ressa's co-defendants have posted bail for the new charge.
Rappler says the charges stemmed from a complaint by the National Bureau of Investigation that accused Rappler of violating the law by allowing a foreign investor to inject funds in the online news outfit.
Ressa was arrested last month and freed on bail in a libel case.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.