సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 14న ఎన్నికలు జరిగే జహీరాబాద్, మొగుడంపల్లీ, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్, మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో పోటీ చేసే అభ్యర్తులకు ఎన్నిక వ్యయాల వివరాల నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూడో విడత ఎన్నికల్లో తమ ఖర్చుల వివరాలను నమోదు చేసే విధానంపై నమూనా పత్రాలను అందజేసి.... వాటిపై అభ్యర్థులు సమగ్ర సమాచారం అందించాలని జిల్లా సహాయ ఎన్నికల అధికారి అబ్దుల్ హమీద్ ఆదేశించారు.
ఇదీ చదవండిః శ్రీనివాసరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు