ETV Bharat / briefs

అచ్చంపేటలో నిర్బంధ తనిఖీలు - dsp

అసాంఘిక శక్తులు నిలువరించేందుకు నిర్బంధ తనిఖీలు చేపట్టామన్నారు అచ్చంపేట పోలీసులు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Mar 24, 2019, 7:16 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, 2 ట్రాక్టర్లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసాంఘిక శక్తులు ఆశ్రయం తీసుకోకుండా ఉండేందుకు సోదాలు చేపట్టామని డీఎస్పీ నరసింహులు తెలిపారు. ఈ తనిఖీల్లో డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 95 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి:నిజాంపేట్​లో ఇంజినీరింగ్ బస్సు బీభత్సం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.