ETV Bharat / briefs

రఫేల్​పై యూపీఏ ఒప్పందాన్నే తప్పుబట్టిన కాగ్

రఫేల్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ... ఆ ఒప్పందంపై కాగ్​ నివేదిక పార్లమెంటు ముందుకు వచ్చింది.

author img

By

Published : Feb 13, 2019, 12:50 PM IST

Updated : Feb 13, 2019, 1:02 PM IST

రఫేల్​పై యూపీఏ ఒప్పందాన్నే తప్పుబట్టిన కాగ్

రఫేల్​ ఒప్పందంపై నివేదికను రాజ్యసభలో కంప్ట్రోలర్​​ అండ్​ ఆడిటర్ జనరల్​​ (కాగ్​) ప్రవేశపెట్టింది. యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందంతో పోల్చితే ఎన్డీఏ ఒప్పందంతో 2.89 శాతం ఖర్చు తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వంలో జరిగిన ఒప్పందం కన్నా ప్రస్తుత ఒప్పందంలో ఎక్కువ భద్రతా అంశాలు పొందుపరచారని వెల్లడించింది. దీనిపైనా మరో 17 శాతం డబ్బును ఆదా చేసిందని తెలిపింది.

రఫేల్​పై కాగ్​ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్​ తప్పుబట్టింది. కాగ్​ నివేదికను అస్త్రంగా చేసుకుని విపక్షాలపై విమర్శల దాడి చేశారు అరుణ్​ జైట్లీ. వారి మాటల్లోని నిజానిజాలు బయటపడ్డాయని మండిపడ్డారు.

Intro:Body:

vd

Conclusion:
Last Updated : Feb 13, 2019, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.