ETV Bharat / briefs

భాజపా రాష్ట్ర కార్యాలయంలో ' బలిదాన్​ దివస్​ '

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో శ్యామప్రసాద్​ ముఖర్జీ వర్దంతి సందర్భంగా బలిదాన్​ దివస్​ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ పాల్గొని శ్యామప్రసాద్​ ముఖర్జీకి నివాళులు అర్పించారు. జూలై 6న నుంచి సభ్యత్వ నమోదు చేపడతామన్నారు.

భాజపా రాష్ట్ర కార్యాలయంలో ' బలిదాన్​ దివస్​ '
author img

By

Published : Jun 23, 2019, 12:17 PM IST

Updated : Jun 23, 2019, 1:04 PM IST

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బలిదాన్​ దివస్​ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయతోపాటు పలువులు నేతలు శ్యామప్రసాద్​ ముఖర్జీకి నివాళులు అర్పించారు. కశ్మీర్​ అంశంపై నెహ్రుతో ముఖర్జీ విభేదించి రాజీనామా చేశారని లక్ష్మణ్​ గుర్తుచేశారు. జూలై 6న శ్యామ ప్రసాద్​ ముఖర్జీ జయంతి రోజున దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. తెలంగాణలో తెరాసకు అసలైన ప్రత్యామ్నాయం భాజపానే అని స్పష్టం చేశారు.

భాజపా రాష్ట్ర కార్యాలయంలో ' బలిదాన్​ దివస్​ '

ఇవీ చూడండి: 27న నూతన సచివాలయం, అసెంబ్లీకి శంకుస్థాపన

Intro:స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
వర్ధంతి వేడుకలను బీజేపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నుకాల నర్సింహారెడ్డి పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశంలో జమ్మూకాశ్మీర్ కూడా అతర్ భాగమని స్వాతంత్రo కోసం పోరాడి 1953 జూన్23 న ప్రాణాలు కోల్పోయారు.ఈ రోజు బీజేపి దేశమంతా వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు అలాగే ఇకనుండి ప్రతి వర్ధంతి సందర్భంగా మొక్కలు నటుతామని,మొక్కలు నాటారు.

Body:బీజేపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి,ప్రధాన కార్యదర్శి సాంబయ్య, చంద్రశేఖర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Conclusion:9502994640
B.Madhu
Nalgonda
Last Updated : Jun 23, 2019, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.