ETV Bharat / state

రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్​డౌన్​పై కీలక చర్చ

author img

By

Published : May 5, 2020, 2:44 PM IST

Updated : May 5, 2020, 4:20 PM IST

State Cabinet meeting
రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్​డౌన్​పై కీలక చర్చ

14:43 May 05

హైదరాబాద్​లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా మహమ్మారి కట్టడి, విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై చర్చ జరుగుతోంది. 

మద్యం దుకాణాలకు అనుమతులపైనా చర్చిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ నివేదికపైనా మంత్రివర్గం భేటీలో సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో సమాలోచనలు జరుగుతున్నాయి.        

ఇదీ చూడండి: కరోనా చికిత్సకు హెపటైటిస్​ సీ మందులు!

Last Updated : May 5, 2020, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.