ETV Bharat / bharat

కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​కు కొవిడ్​ పాజిటివ్​ - కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్​

దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. తాజాగా.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్​కు వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు.

Union minister Prakash Javadekar
ప్రకాశ్​ జావడేకర్​కు కరోనా
author img

By

Published : Apr 16, 2021, 6:33 PM IST

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్(70)​ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్​ వేదికగా శుక్రవారం వెల్లడించారు. ఇటీవల తనకు సన్నిహితంగా ఉన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Prakash Javadekar tweet
ప్రకాశ్​ జావడేకర్ ట్వీట్​

"నాకు ఈరోజు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. గత రెండు మూడు రోజులుగా నన్ను కలిసిన వారంతా.. టెస్ట్​లు చేయించుకోండి."

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర మంత్రి

ఇదీ చదవండి: భాజపా వల్లే బంగాల్​లో కరోనా వ్యాప్తి: దీదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.