కేరళలో మరో ఇద్దరికి జికా వైరస్(Zika Virus Kerala) సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 48కి పెరిగింది. అందులో ఆదివారం నాటికి నాలుగు మాత్రమే యాక్టివ్ కేసులు ఉండటం ఊరటనిచ్చే విషయం.
జికా సోకిన ఏ ఒక్కరూ ఆస్పత్రిలో చేరలేదని, వారందరి పరిస్థితి నిలకడగానే ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చూడండి: అటు కరోనా- ఇటు జికా.. కేరళ విలవిల