ETV Bharat / bharat

మరో రాష్ట్రానికి పాకిన జికా వైరస్

కేరళలో కలకలం రేపుతున్న జికా వైరస్​.. మహారాష్ట్రకు పాకింది. మహారాష్ట్రలో శనివారం తొలి జికా కేసు నమోదైంది.

author img

By

Published : Jul 31, 2021, 9:55 PM IST

Zika virus
జికా వైరస్

మహారాష్ట్రలో తొలి జికా వైరస్​ కేసు నమోదైంది. ఇప్పటిదాకా కేరళను వణికిస్తూ వచ్చిన ఈ వ్యాధి.. పుణెలో ఓ 50ఏళ్ల మహిళకు సోకినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

కాగా, కేరళలో మరో ఇద్దరు జికా బారినపడ్డారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్​ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 63కు చేరగా, ప్రస్తుతం 3 యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు.

ఇదీ చూడండి: జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.