ETV Bharat / bharat

14 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. 6 నెలలుగా.. - బాలికపై వృద్ధుడి అత్యాచారం

Teenage Girl Raped: ఇంట్లో పని చేసే బాలికపై గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు యజమాని(60). పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

eenage girl raped
అత్యాచారం
author img

By

Published : Dec 15, 2021, 12:52 PM IST

Teenage Girl Raped: మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. తన ఇంట్లో పని చేసే బాలికపై గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు యజమాని(60). పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

బాధితురాలి తండ్రి చనిపోయాడు. తల్లితో కలిసి జీవిస్తోంది. నిందితుని ఇంట్లో పనులు చేస్తూ.. పశువుల కాపరిలాగా జీవనంసాగిస్తోంది. ఈ క్రమంలో బాలిక(14)పై గత మే నుంచి అత్యాచారానికి పాల్పడ్డాడు యజమాని. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. బాలిక తల్లి విషయం తెలుసుకుని పొరుగింటి వారికి విషయం చెప్పింది. వారి సహకారంతో స్థానిక సామాజిక సంస్థను సంప్రదించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితున్ని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:Drugs Seized: హెల్మెట్​, స్టెతస్కోప్​లో రూ. 13 కోట్ల డ్రగ్స్!

ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య- నోటిలో రాళ్లు వేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.