ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను భారత్, బంగ్లాదేశ్ జవాన్లు కలిసి జరుపుకున్నారు. సరిహద్దులోని ఫిల్బరీ వద్ద పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని, మిఠాయిలు పంచుకున్నారు.

గురువారం జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లా ఫూంచ్ రావల్కోట్ క్రాసింగ్ పాయింట్‌లోని నియంత్రణ రేఖ వద్ద, మెన్ధార్-హాట్ స్ప్రింగ్ క్రాసింగ్ పాయింట్ వద్ద భారత్, పాకిస్థాన్ సైనికులు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకున్నారు.
ఇదీ చదవండి: కరోనా వేళ నిరాడంబరంగా రంజాన్