ETV Bharat / bharat

ఆ కిట్​లో రబ్బరు పురుషాంగం- ఆశా వర్కర్లు షాక్​ - ఫ్యామిలీ ఫ్లానింగ్​ కిట్​ లో రబ్బరు పురుషాంగం

Rubber Penis Family Planning Kit: కుటుంబ నియంత్రణ కిట్​ లో రబ్బరు పురుషాంగం దర్శనం ఇచ్చింది. దీనిని చూసిన ఆశా వర్కర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

rubber-penis-in-the-counseling-kit-for-family-planning
కుటుంబ నియంత్రణ కిట్​లో రబ్బరు పురుషాంగం!
author img

By

Published : Mar 22, 2022, 7:56 AM IST

Updated : Mar 22, 2022, 11:41 AM IST

Rubber Penis Family Planning Kit: మహారాష్ట్రలోని బుల్దానాలో ఆశా వర్కర్లు అవాక్కయ్యారు. కుటుంబ నియంత్రణ నిమిత్తం కౌన్సిలింగ్​ ఇచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి కిట్లను అందజేసింది. అయితే అందులో రబ్బరు పురుషాంగం కూడా ఉడడంతో వారు విస్తుపోతున్నారు.

అభ్యంతరకర వస్తువులను కిట్​ లో ఉంచడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్​ సందర్భంగా తాము వాటిని ఉపయోగించి కుటుంబ నియంత్రణ పద్ధతులను ఇలాంటి కిట్లు ఇవ్వడమేంటని భాజపా శాసన సభ్యురాలు చిత్రా వాగ్​ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో రాష్ట్ర మంత్రి రాజేంద్ర శింగా విచారణకు ఆదేశించారు.

ఇదీ చూడండి:

మనవడిపై తాత లైంగిక దాడి.. 73 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

Last Updated : Mar 22, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.