ETV Bharat / bharat

ట్రాక్టర్​ ర్యాలీతో రణరంగంగా మారిన దిల్లీ

దిల్లీలో రైతుల ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా జరగాల్సిన ర్యాలీ హంసాత్మకంగా మారింది. రైతులకు పోలీసులకు మధ్య ఘరణ జరిగింది. పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.

author img

By

Published : Jan 26, 2021, 7:00 PM IST

R-Day tractor rally: Security tightened in Delhi
దిల్లీలో ఉద్రిక్తంగా మారిన ట్రాక్టర్​ ర్యాలీ

రైతుల ట్రాక్టర్​ ర్యాలీతో దిల్లీ దద్దరిల్లింది. నిర్దేశిత మార్గాన్ని వీడి రైతులు మధ్య దిల్లీకి చేరి ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు- పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.

ఈ ఘటనలో పలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైతులు గాయాలపాలయ్యారు.

R-Day tractor rally: Security tightened in Delhi
దిల్లీలోని స్వరూప్​ నగర్​లో ర్యాలీలో ఉన్న రైతులపై పూలను చల్లుతున్న స్థానికులు

టిక్రి సరిహద్దు వద్ద ర్యాలీలో రైతులు

టిక్రి సరిహద్దు వద్ద ర్యాలీలో భారీగా పాల్గొన్న రైతులు

సెంట్రల్​ దిల్లీలోని ఐఓటీ వద్ద పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణలో ధ్వంసమైన బస్సు

సెంట్రల్​ దిల్లీలో రైతులను అడ్డుకోవడానికి భారీగా మోహరించిన పోలీసులు

సెంట్రల్​ దిల్లీలో ఐఓటీ వద్ద టియర్​ గ్యాస్​ ప్రయోగిస్తున్న పోలీసు

సెంట్రల్​ దిల్లీలో ఐఓటీ వద్ద ఘర్షణలో టియర్​ గ్యాస్​ ప్రయోగించిన పోలీసులు

దిల్లీలోని సంజయ్​ గాంధీ ట్రాన్స్​పోర్ట్​ నగర్​ వద్ద ర్యాలీలో ఘర్షణ

సెంట్రల్​ దిల్లీ ఘర్షణలోతలకి గాయమైన పోలీసు

సెంట్రల్​ దిల్లీలో ఐఓటీ వద్ద పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణలో గాయపడ్డ రైతు

ఎర్రకోటపై జెండాను ఎగురవేస్తున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.