ETV Bharat / bharat

పర్యావరణవేత్తపై దాడి.. 'వేలు' చూపించడమే కారణం! - కర్ణాటక చిక్కమగళూరు న్యూస్

కర్ణాటకలోని ప్రముఖ పర్యావరణవేత్తపై యువకులు దాడి చేశారు. స్నేహితులతో కలిసివెళ్తున్న ఆయన వాహనాన్ని నడిరోడ్డుపై ఆపి రెచ్చిపోయారు.

Noted environmentalist assaulted in Chikkamagaluru
పర్యావరణవేత్త కారు ఆపి దాడి చేసిన యువకులు
author img

By

Published : Sep 3, 2021, 11:53 AM IST

Updated : Sep 3, 2021, 1:14 PM IST

పర్యావరణవేత్తపై దాడి

కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలో ప్రముఖ పర్యావరణవేత్త జీవీ గిరీష్​పై కొందరు యువకులు దాడి చేశారు. స్నేహితులతో కలిసి వెళ్తున్న ఆయన వాహనాన్ని నడిరోడ్డుపై ఆపి మరీ గొడవకు దిగారు. వాహనం దిగిన గిరీష్​పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అడ్డువచ్చిన ఆయన స్నేహితులనూ కొట్టారు. ఆగస్టు 31న కంబిహళ్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

గిరీష్ తమ గ్రామ యువతిని వేధించారని ఆరోపిస్తూ యువకులు ఈ దాడి చేశారు. అయితే ఆయన మాత్రం దీన్ని ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అటవీ ప్రాంతంల్లో మద్యం సేవిస్తున్న యువకులను చూసి గిరీష్ అతని, స్నేహితులు మధ్య వేలు చూపించారని, దాంతో వారు ఆగ్రహించి ఈ దాడి చేశారని కొందరు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి: ఫోన్​లో గేమ్ ఆడొద్దన్న తండ్రిని గొంతుకోసి చంపిన మైనర్​

Last Updated : Sep 3, 2021, 1:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.