ETV Bharat / bharat

ఆ రెండు ఛానళ్ల స్థానంలో 'సంసద్​ టీవీ'

పార్లమెంట్​ కార్యకలపాలను ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాటు చేసిన లోక్​సభ, రాజ్యసభ టీవీ ఛానళ్లు ఇక నుంచి ఒకే ఛానల్​గా మారనున్నాయి. ఈ రెండింటినీ కలిపి 'సంసద్​ టీవీ' పేరుతో కొనసాగించనున్నట్లు తెలిపింది రాజ్యసభ సచివాలయం.

author img

By

Published : Mar 2, 2021, 10:11 AM IST

LOK SABHA RAJYA SABHA TV CHANNELS MERGED
ఆ రెండు చానెళ్ల స్థానంలో 'సంసద్​ టీవీ'

లోకసభ, రాజ్యసభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం ఏర్పాటు చేసిన రెండు టీవీ ఛానళ్లను కలిపేసినట్లు చేసిన రాజ్యసభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు ఛానళ్లను కలిపి 'సంసద్ టీవీ' పేరుతో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపింది.

'సంసద్ టీవీ'కి ముఖ్యకార్య నిర్వహణాధికారి(సీఈఓ)గా ఐఏఎస్ మాజీ అధికారి రవి కపూర్​ను నియమించినట్లు రాజ్యసభ సచివాలయం తెలిపింది.

ఇదీ చూడండి:2020లో 9 శాతం పెరిగిన టీవీ వ్యూయర్​షిప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.