ETV Bharat / bharat

ఆస్పత్రిలో పేలుడు.. అనేక మందికి గాయాలు - సిలిండర్​ పేలుడు

Cylinder Blast: జమ్ముకశ్మీర్​లోని ఓ ఆస్పత్రిలో సిలిండర్​ పేలిన కారణంగా అనేక మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Cylinder Blast
ఆస్పత్రిలో
author img

By

Published : Mar 1, 2022, 1:44 PM IST

Cylinder Blast: జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​ జిల్లా షేర్​బాగ్​ ప్రాంతంలోని ఓ మెటర్నిటీ ఆస్పత్రిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సిలిండర్​ పేలిన కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి : విషాదం.. పడవ ప్రమాదంలో 14 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.