ETV Bharat / bharat

Covid Cases in India: 544రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్​ కేసులు - కరోనా కేసులు భారత్​లో

Covid Cases in India Today: భారత్​లో కొత్తగా 8,309 కొవిడ్​ కేసులు (covid cases in India) నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 236 మంది మరణించారు. ఒక్కరోజే 9,905 మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.

Corona cases
కొవిడ్-19 కేసులు
author img

By

Published : Nov 29, 2021, 9:41 AM IST

Covid Cases in India Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. తాజాగా 8,309 మంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా ధాటికి మరో 236 మంది మృతి చెందారు. ఒక్కరోజే 9,905మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. 544 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్​ కేసులు చేరుకున్నాయి.

  • మొత్తం కేసులు: 3,45,63,284
  • మొత్తం మరణాలు: 4,68,790
  • యాక్టివ్​ కేసులు: 1,05,691
  • మొత్తం కోలుకున్నవారు: 3,40,08,183

టీకాల పంపిణీ

ఆదివారం ఒక్కరోజే 42,04,171కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా మొత్తం టీకాల పంపిణీ.. 1,22,41,68,929కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొవిడ్​​ కేసుల సంఖ్యలో (coronavirus worldwide) తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,89,114 మందికి కరోనా​​ (Corona update) సోకింది. 4,294 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 26,17,48,775కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 52,16,961కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • జర్మనీలో కొత్తగా మరో 38,444 మంది కరోనా బారిన పడ్డారు. 71 మంది ప్రాణాలు కోల్పోయారు..
  • బ్రిటన్​లో మరో 37,681 మందికి వైరస్​ సోకింది. మరో 51 మంది మృతి చెందారు.
  • అమెరికాలో కొత్తగా 20,835 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 102 మంది మరణించారు.
  • రష్యాలో మరో 33,548 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,224 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో తాజాగా 31,648 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 23 మంది మరణించారు.
  • టర్కీలో కొత్తగా 21,655 కరోనా​ కేసులు నమోదవగా.. 213మంది ప్రాణాలు కోల్పోయారు.
  • పోలాండ్​లో కొత్తగా 20,576 కేసులు, 51మరణాలు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.