ETV Bharat / bharat

అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు - డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌

అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసులపై నిషేధాన్ని డిసెంబర్​ 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఉత్తర్వులు జారీ చేసింది.

India extends international flights suspension till December 31
అంతర్జాతీయ విమానాల సర్వీసుల రద్దు పొడిగింపు
author img

By

Published : Nov 26, 2020, 6:27 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసులపై నిషేధాన్ని డిసెంబర్​ 31 వరకు కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే సరకు రవాణా సేవలు, అనుమతి పొందిన విమానాలకు ఎటువంటి అంతరాయం ఉండబోదని పేర్కొంది.

అంతర్జాతీయ విమానాలు అనుమతి పొందిన మార్గాల్లో మాత్రమే నడుస్తాయని డీజీసీఏ తెలిపింది.

కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి కేంద్రం అన్ని అంతర్జాతీయ సేవలను నిలిపివేసింది. ఈ నిషేధం నవంబర్ 30 తో ముగియనుండగా డీజీసీఏ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడిండి: 'అప్పటివరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.