ETV Bharat / bharat

కేరళలో మరో ఇద్దరికి జికా వైరస్​

కేరళలో మరో రెండు జికా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య 37కు చేరినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్​ తెలిపారు.

Zika virus
జికా వైరస్​
author img

By

Published : Jul 19, 2021, 10:34 PM IST

కేరళలో జికా వైరస్(Zika virus)​ విజృంభిస్తోంది. తాజాగా మరో రెండు కేసులు(Zika virus cases) వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 37కు చేరినట్లు కేరళ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్​ తెలిపారు.

అయితే.. రాష్ట్రంలో ఏడు యాక్టివ్ కేసుల సంఖ్య ఉన్నట్లు తెలుస్తోంది. కొట్టాయం నుంచి ఓ 41 ఏళ్ల మహిళకు జికా వైరస్​ సోకింది. కుమరాపురం నుంచి 31 ఏళ్ల మరో మహిళ వైరస్ బారిన పడ్డట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:కరోనా ఉద్ధృతి- మరో రెండేళ్ల వరకు ఇంతే!

'మూడో ముప్పు సన్నద్ధత దిశగా చర్చలు ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.