ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసా?

Horoscope Today : ఈ రోజు (మార్చి 29) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

horoscope-today-march-29-tuesday-horoscope-in-telugu
ఈ రోజు రాశి ఫలాలు
author img

By

Published : Mar 29, 2023, 6:10 AM IST

Updated : Mar 29, 2023, 7:34 AM IST

Horoscope Today : ఈ రోజు (మార్చి 29) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

ఈ రోజు మీరు సరదాగా గడిపాలి. పర్యటనకు వెళ్లండి. మీకు తెలియని మీ ఙ్ఞానం నేడు ఉదయిస్తుంది. అది మీ భవిష్యత్తుకి ఉపకరిస్తుంది. మీ డైరీలో ఏమైనా ఈ రోజు గురించి రాయాలనుకుంటే వెంటనే ఆ పని చెయ్యండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేందుకు మీ రాతలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అభిప్రాయాలు లిఖించదగినవి. ఒకోసారి మీ ఆలోచనా వైఖరిలో మార్పు రావచ్చు. దాని వల్ల నిర్ణయం తీసుకునేందుకు కొంచెం ఆలస్యం కావచ్చు. వాదనల్లోకి దిగవద్దు.

.

ఈ రోజు మీరు నిదానం వహించాలి. తొందరపాటు పనికి రాదు. మీ మనసు గందరగోళాల్లోకి నెట్టి వేస్తుంది. ఫలితంగా చాలా సమయం వృథా అవుతుంది. మీరు రోజు చేసే పనులన్నీ, ఆలోచనలన్నీ నిదానంగా చెయ్యాలి. రాజీ ధోరణి అవలంబించాలి. ఈ రోజు ముఖ్యంగా కళాకారులు, రచయితలకు కలిసి వస్తుంది. ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకుని ఉత్తమమైన సృజనకి శ్రీకారం చుట్టండి. ఏది ఏమైనా ప్రయాణం వాయిదా వెయ్యండి. కొత్తగా ఏ కార్యక్రమాలను ప్రారంభించకండి.

.

ఈ రోజు కలుపుగోలుగా ఉండడానికి, స్నేహితులతో, సన్నిహితులతో గడపడానికి సరైన రోజు. మీ స్నేహితులకు భోజనానికి ఆతిథ్యం ఇవ్వండి. బయటకు తీసుకుని వెళ్లండి. ఆర్థిక విషయాల్లో మీకు చాలా లాభం చేకూరుతుంది. ఆ లాభాన్ని మితిమీరి ఖర్చు చేయించకూడదు. ఖర్చులు పరిమితం చేసుకోండి. ప్రతికూలతను దూరం చేసుకోండి. లేదంటే రోజంతా పాడయిపోతుంది. స్నేహితులు, సన్నిహితులు బహుమతులు అందజేస్తారు.

.

తారాబలం మీ మనసుని ఆందోళనకు, చింతనకు గురి చేస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండాలి. లేదంటే మానసిక అశాంతి తప్పదు. సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. అది నైరాశ్యానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు చర్చలకు, వాదనలకు దూరంగా ఉండండి. మీరు సాధారణంగా ఉండేందుకు ప్రవర్తించండి. మీకు ఆర్థికంగా కూడా నష్టాలు రావచ్చు. అనారోగ్యానికి అవకాశం ఉంది.

.

ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులు ముఖ్యంగా మీ వ్యతిరేక లింగం వారు మీతో దయగా ఉంటారు. అందమైన ప్రదేశానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. కాని మీరు జాప్యం చేస్తే ఆ అవకాశం చేజారిపోతుంది.

.

మీరు కొత్త పనులు ఏవైనా తీసుకుంటే చిటికెలో చేసేస్తారు. ఇది ఉద్యోగాలు చేస్తున్న వారికీ , ఇంకా ఎదగాలనుకునే వారికీ సంబంధించినది. మీకు పదోన్నతులు ఉంటాయి. ఆఫీసులో ప్రోత్సాహం ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా నడక చాలా బాగుంటుంది. తారాబలం కూడా ప్రభుత్వ లాభాలు చూపిస్తోంది. ప్రభుత్వపు పనుల మీద హడావుడి అవసరం లేదు. అంతా సునాయాసంగా జరిగిపోతాయి.

.

మీకు రాత, చిత్ర లేఖనం వంటి అంశాలలో ఆసక్తి వల్ల ఆ కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. ఈ రోజు ఏదైనా కొత్త పనిని ఆరంభించండి. మీ ప్రణాళికను అమలు చేయండి. మీ వృత్తిలో ఉన్నతంగానే ఉన్నారు. ఇప్పుడు సహోద్యోగుల సహాయం తీసుకుని మరింత రాణిస్తారు. ఈ రోజు వ్యాపారవేత్తలకి లాభాలున్నాయి. మీ ఆరోగ్యం బాగానే ఉన్నా కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. మంచి ఆహారం తీసుకోండి. అనవసర వాదనలకు దిగవద్దు. తీర్థయాత్రకి వెళ్లవచ్చు.

.

ఈ రోజు మీరు సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పనులు మీరు అనుకున్నట్టుగా సాగవు. కాబట్టి కొత్త స్కీములు, కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ నిగ్రహాన్ని నియంత్రణలో పెట్టుకోండి.

.

ఈ రోజు మీరు చాలా సంతోషంగా, సమయాన్ని గడుపుతారు. మీరు విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులను కలుస్తారు. స్నేహితులందరితో కలిసి విహార యాత్రకి వెళ్లండి. మీ తారాబలం మీ సృజనాత్మకతకు పెద్ద పీట వేస్తుంది. మీరు కొత్తగా సృజించడానికి ఏముందో కళాత్మకంగా ఆలోచించండి. వ్యాపార భాగస్వాములు మీకు లాభం తెచ్చి పెడతారు. మీరు పరపతి సంపాదిస్తారు.

.

వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, గృహిణులు, విద్యార్థులు అందరి జీవితం చాలా సౌకర్యంగా ఉందని నమ్ముతారు. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే ఉంటుంది. మీ జీవిత నౌక ఆటు పోట్లూ లేకుండా సాఫీగా సాగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల వ్యవహారాల్లో వచ్చే ఆటంకాలు మీ రహదారికి ఆటంకం కలిగించవు. ఆరోగ్యం కూడా బాధించదు.

.

కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకూడదు. ప్రయాణాలు చేయకూడదు. మీరు రోజు మొత్తం అశాంతితో, ఆందోళనతో ఉంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యక్తులను పట్టించుకోకుండా ఉంటే మంచిది. మీకు మంచి విషయం ఏంటంటే ఈరోజు మీ సృజనాత్మక స్వభావం మీరు ఒక అందమైన కళాకృతిని చేసేలా నడిపిస్తుంది.

.

మీరు ప్రతిరోజు కన్నా ఈరోజు చాలా నిరాశగా ఉంటారు. మీ మానసిక, శారీరక స్థితి అంత బాగా ఉండదు. శక్తి, ఉత్సాహం కొరవడుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కలతకు గురి చేయవచ్చు. అందుకే మీరు ఈ రోజు శాంతంగా ఉండండి. వాదనల్లోకి దిగవద్దు. మీ కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలకు దిగడం సరైన పని కాదు. మీరు వృత్తిపరంగా నష్టాలు ఉండవచ్చు. అది మీ ఆందోళనకు కారణం కావచ్చు. సంగీతాన్ని వినండి.

Last Updated : Mar 29, 2023, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.