ETV Bharat / bharat

రూ.830 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన గుట్కా కంపెనీ

దిల్లీకి చెందిన ఓ గుట్కా కంపెనీ రూ.830 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కంపెనీలో సోదాలు నిర్వహించారు. అక్రమంగా తయారు చేస్తున్న రూ.4.14కోట్ల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను సీజ్​ చేశారు.

author img

By

Published : Jan 3, 2021, 3:49 PM IST

GST officials detect over Rs 830 cr tax evasion by Delhi-based pan-masala manufacturing unit
'అక్రమ గుట్కా కంపెనీ రూ.830 కోట్ల పన్ను ఎగవేత'

దిల్లీ బుధ్​ విహార్ ప్రాంతంలో అక్రమంగా గుట్కా, పొగాకు ఉత్పత్తులను తయారుచేస్తున్న ఓ కంపెనీ దాదాపు రూ.830 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. వెంటనే కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు.. అక్రమంగా తయారు చేస్తున్న దాదాపు రూ.4.14కోట్లు విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను సీజ్​ చేశారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యూడీషియల్​ కస్టడీకి తరలించారు.

అక్రమంగా నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో 65 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : ఆన్​లైన్​ రమ్మీకి మరో ప్రాణం బలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.