ETV Bharat / bharat

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు మృతి - బారాముల్లాలో ముష్కరుల కాల్పులు

జమ్ముకశ్మీర్​లో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ మున్సిపల్​ కౌన్సిలర్, ఆయన సెక్యూరిటీ గార్డ్​ మృతిచెందారు.

militants firing in jammu
జమ్ముకశ్మీర్​లో ముష్కరుల కాల్పులు- ఓ కౌన్సిలర్ మృతి
author img

By

Published : Mar 29, 2021, 2:13 PM IST

Updated : Mar 29, 2021, 2:38 PM IST

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లా మునిసిపాలిటీ​ కార్యాలయం వద్ద ముష్కరులు కాల్పులకు తెగబడిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో బ్లాక్​ డెవలప్​మెంట్ కౌన్సిల్(బీడీసీ) సభ్యుడు రెయాజ్ అహ్మద్, ఆయన సెక్యూరిటీ గార్డు షఫత్ అహ్మద్ ఉన్నారని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయని పేర్కొన్నారు.

ముష్కరులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.

ఇదీ చదవండి:రూ.18 లక్షల విలువైన బంగారం పట్టివేత

Last Updated : Mar 29, 2021, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.