ETV Bharat / bharat

అసోం సీఎంకు 'జెడ్ ప్లస్'​ సెక్యూరిటీ.. కారణం అదేనా? - హిమంత బిశ్వ శర్మ వార్తలు

Assam CM Security: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ భద్రతను 'జెడ్ ప్లస్' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది.

Assam Chief Minister Himanta Biswa Sarma
Assam Chief Minister Himanta Biswa Sarma
author img

By

Published : Oct 14, 2022, 11:53 AM IST

Updated : Oct 14, 2022, 12:07 PM IST

Assam CM Security: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భద్రతను కేంద్రం మరింత పటిష్ఠం చేసింది. సీఆర్​పీఫ్​ భద్రతా దళాలతో సమీక్ష అనంతరం ఆయన భద్రతను 'జెడ్' కేటగిరీ నుంచి 'జెడ్​ ప్లస్​' కేటగిరీకి పెంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి: ప్రొఫెసర్​ సాయిబాబాకు ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు

'ఆయన'తో లవ్​ ట్రాక్​ నడిపేందుకు మత్తు మందు ఇంజెక్షన్​తో డాక్టర్​ను చంపిన భార్య!

Last Updated : Oct 14, 2022, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.